Monday 11 June 2012

ఒక గ్రేటా గార్బో ఫోటో, ఒక పోస్టర్, నాలుగు లూయీ బోర్హేస్ మాటలూ




 

ఒక గ్రేటా గార్బో ఫోటో, ఒక పోస్టర్, 

నాలుగు లూయీ బోర్హేస్ మాటలూ .......

నా కాలం నాటి అందరు మనుషుల్లాగే నేనూ  ఆమె ( గ్రేటా గార్బో ) ను ప్రేమిస్తుండే వాణ్ణి . ' అన్నా క్రిస్టీ ' లో గ్రేటా చీకటి పొగ మంచులోంచి బయటికి వస్తుంది.  ఒక నావికుల బార్  లోకి అడుగు పెడుతుంది. ఆ  బార్ కౌంటర్ చాలా పొడవు. ఆమె మెలమెల్లగా తడబడుతూ అడుగులు వేస్తుంది. ..ప్రపంచవ్యాప్తంగా వున్న  మా మగవాళ్ళందరి కీ తెలుసు. ఆమె ఆగిన తరువాత మేం మొదటిసారి గ్రేటా గార్బో స్వరాన్ని వింటామని తెలుసు, అది సాక్షాత్తూ దైవమే  స్వరం విప్పినట్టుగా ఉంటుందని.  ఆ కౌంటర్ నిజంగానే చాలా పొడవు. ఆమె దాని చివరి అంచుదాకా వచ్చింది. ఆమె తన నోటితో కేవలం ఒకే ఒక మాట ఉచ్చరించింది --- " ఐ వాంట్ ఎ స్కాచ్." మా అందరి లోపల ఒక ఒణుకు లాంటి అనుభూతి.

--------- లూయీ బోర్హేస్ 



ప్యారిస్ లో గ్రేటా గార్బో పోస్టర్



జార్జ్ లూయీ బోర్హేస్



----------------------------

=======================

88888888888888888888888
-----------------------------

No comments:

Post a Comment