Monday 11 June 2012

సాల్వడార్ డాలీ విచిత్ర విన్యాసాలు



2





3


 

4


 

5

 

 

సాల్వడార్ డాలీ విచిత్ర విన్యాసాలు  

ప్రపంచ ఖ్యాతి గడించిన స్పానిష్ సర్రియలిస్టు చిత్రకారుడు సాల్వదార్ డాలీ గురించి తెలియని వారు చాలా చాలా అరుదుగా గాని ఉండరు. ఎంతటి వైచిత్రి కలిగివున్న చిత్రకారుడో, అంతటి విచిత్రమయిన వ్యక్తిత్వం దాలీది. తన జీనియస్ గురించిన పరిపూర్ణ మయిన ఆత్మజ్ఞానం కలిగిన అసాధారణ చిత్రకారుని విచిత్ర విన్యాసాలు కొన్ని కేవలలం బ్లాక్ అండ్ వైట్ లో.




No comments:

Post a Comment