Monday 4 June 2012

అతి అరుదయిన ఫోటో !



అతి అరుదయిన ఫోటో !



న్యూయార్క్ నగరంలోని వాల్ స్ట్రీట్ . 


 సబ్ ట్రెజరీ బిల్డింగ్ ముందు ' లిబర్టీ లోన్ ' గురించి  ప్రచారం చేస్తూన్న చార్లీ చాప్లిన్.

మొదటి ప్రపంచ యుద్ధ సమయం లో తన మిత్ర దేశాలకు  సాయం అందించేందుకు

 అమెరికన్ ప్రభుత్వం లిబర్టీ లోన్  పేరిట బాండ్లు విడుదల చేసింది.

 ఈ బాండ్లు కొనుగోలు చేయడమంటే తమ దేశభక్తికి తిరుగులేని ప్రమాణ పత్రాలను 

సమకూర్చుకోవటం తో సమానం. 

మొత్తం వాల్ స్ట్రీట్ వర్గాలను  ప్రభావితం చేయటం కోసం ఆనాటి అమెరికన్ ప్రభుత్వం 

 శతాబ్దం లో కెల్లా ప్రపంచ ఖ్యాతి గడించిన చార్లీ చాప్లిన్ ని రంగం లోకి దించింది.

 అతి అరుదయిన ఈ ఫోటో   1917లో తీసింది.









  

3 comments:

  1. అద్భుతమైన ఫొటో! 'జనసంద్రం' అంటే ఇదే కామోలు!

    ReplyDelete
  2. మీ బ్లాగ్ నుంచి నాకు తెలియని ఎన్నెన్నో కొత్త విషయాలను తెలుసుకుంటున్నాను...... Thanks Sir Ji

    ReplyDelete