Saturday 16 June 2012

ప్రపంచం పేరు భాష...






ప్రపంచం పేరు భాష...

ఆక్తావియో పాజ్ 


మనం పేరు పెట్టే ప్రతి వస్తువూ భాష పరిధిలోకీ, అలాగే అర్థం పరిధిలోకీ చేరుకుంటుంది. ప్రపంచం ఒక అర్థాల

ఆవరణం, ఒక భాష. కానీ ప్రతి పదానికీ తనదయిన నిర్దిష్ట అర్థం వుంటుంది. అది ఇతర   అన్ని పదాల 

అర్థాలకూ  భిన్నంగానూ,విరుద్ధంగానూ వుంటుంది. భాష లోపల పదాలు పరస్పరం తలపడుతూ 

వుంటాయి. పరస్పరం  ఒకదానిని ఒకటి నియంత్రించుకుంటూ వుంటాయి. పరస్పరం  ఒకదానినొకటి 

నిర్మూలించుకుంటాయి. ' భాషలో   భాగం కాబట్టి ప్రతీ వస్తువూ అర్థవంతమయినదే ' అనేదాన్ని మనం 

ఇలా తిరగేసి కూడా చెప్పుకోవచ్చు:  ' ప్రతీ   వస్తువూ భాషే కాబట్టి ఏ వస్తువూ   అర్థవంతం కాదు.'

 ప్రపంచం ఒక ఆవరణం , వగయిరా వగయిరా....  








No comments:

Post a Comment