Friday 25 May 2012

తలో మాట !


 

తలో మాట !




Form బలహీనంగా వుందంటే contentకి సంబంధించిన అనుభూతి గాడమయింది కాదనే అర్ధం.
 Form వస్త్రం కాదు, చర్మం. శరీరం మీది వస్త్రం విడిపోతుంది కానీ చర్మం కాదు.
 క్రోచే 

*************

Poetry is an exploration in to the possibilities of a language.

ఒక భాషలోని సాధ్యాసాధ్యాలన్నింటినీ సాధించటానికి చేసే ప్రయత్నమే కవిత్వం.

 ****************


 Poetry is best words in the best order.

సరయిన పద్ధతిలో అమర్చిన సరయిన మాటలే కవిత్వం.
కాలరిడ్జ్ 

 *********************


అధివాస్తవికత యొక్క అనేక సంకల్పాలలో ఒకటి, ' to systematize confusion ' గందరగోళాన్ని ఒక దారిలో పెట్టడం.
శ్రీశ్రీ 

*************************


1 comment:

  1. Emotion recollected in tranquillity అని నిర్వచించిన వర్డ్స్ వర్త్ నీ,

    ‘కవిత్వం ఒక ఆల్కెమీ’నీ అని చెప్పిన తిలక్ నీ కూడా ఈ వరసలో చేర్చుకోవచ్చు!

    ReplyDelete