
ఇన్షా
మా మనవరాలు ఇన్షా
వయస్సెంత ? మూడేళ్ళు
అల్లరి పిల్ల ! అన్నమే తినదు
వో రోజు వాళ్ళ నానమ్మ చేతిలోంచి
అమాంతంగా అప్పడం లాగేసుకుని
పరుగెత్తుకుని పోయింది
వెలుగుల వెన్నెల వాకిటి లోకి
అప్పడం ఏదని అడిగితే
ఆకాశం కేసి చూయించింది అమాయకంగా
చందమామా నిజం చెప్పు
అప్పుడు నీ వయస్సెంత?
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteakaanksh commented:
ReplyDeleteసింపుల్ గా, బావుంది
divya sharad - ♥♥♥I Dream♥♥♥ Therefore I Am commented:
Super lines :)