ఇజ్రా పౌండ్ కవిత
ఒక బాలిక
ఒక చెట్టు నా చేతులలోకి అడుగు పెట్టింది
నా బాహువు ల్లోలోపలికి వ్రుక్షరసం ఎక్కుతోంది
వృక్షం నా వక్షంలో మొలిచింది
అధోముఖంగా,
కొమ్మలు నాలో మొలుస్తున్నాయి - బాహువుల్లా
వృక్షమా అది నువ్వే సుమా
నువ్వొక ఆకుపచ్చని అగాధానివి
గాలి రెపరెపలాడే వయలేట్ పువ్వువి నువ్వు
ఎంతో ఎత్తయిన ఒక సిశువువి నువ్వు
చూడూ, లోకం దృష్టిలో ఇది కేవలం ఒక మూర్ఖత్వం
తెలుగు : ఖాదర్ మొహియుద్దీన్
బాగుందండి,..
ReplyDeleteచాల బాగారాసారండి.
ReplyDeletechaal abagundi
ReplyDeletechaala baagundi
ReplyDelete